మీకు తెలుసా? Do you know? - Part 4
- మన శరీరంలోని బ్యాక్టీరియా మొత్తం కలిపి దాదాపు 4 పౌండ్లు (1800 గ్రాములు) ఉంటుంది.
- ప్రతి రాత్రి 7 గంటల కంటే తక్కువ నిద్రించే వారి జీవిత సాఫల్యత తగ్గుతుంది.
- మన శరీరంలోని ఏ భాగమైనా క్యాన్సరు వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. మొత్తం 100 రకాల క్యాన్సర్లు (Cancer) కలవు.
- మన గుండె చప్పుడు మనం వినే సంగీతాన్ని అనుకరించి తన వేగాన్ని మార్చుకుంటుంది.
- మన మెదడు శరీరంలోని 20% ఆక్సిజనిని మరియు రక్తాన్ని వినియోగించుకుంటుంది.
- మన ఎముకలలో 31 శాతం నీరు ఉంటుంది.
- ప్రపంచ జనాభా కంటే మన నోటి లోని బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ.
- ప్రతి రోజు మన గుండె పుట్టించే శక్తితో ఒక ట్రక్కును 32 కిలో మీటర్లు నడపవచ్చు.
- మన శరీరంలోని DNA ను మొత్తం ఒక తీగలాగా చేస్తే దాని పొడవు ఒక కోటి 60 లక్షల కిలో మీటర్లు ఉంటుంది. అంటే ఒకసారి భూమి నుండి ప్లూటో వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చేంత దూరం.
No comments:
Post a Comment