బెల్లం తినడం వలన కలిగే లాభాలు:;-
- బెల్లంలో మన శరీరానికి కావలిసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది.
- మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు బెల్లం నెయ్యి సమానంగా కలిపి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
- బెల్లం పెరుగు కలిపి తీసుకోవడం వలన ముక్కు నుండి రక్తం రావడాన్ని అరికడుతుంది.
- ప్రతిరోజూ అన్నం తిన్న తరువాత బెల్లం ముక్క తినడం వలన తేలికగా జీర్ణం అవుతుంది.
- బెల్లం పానకంలో తులసి ఆకులు కలిపి తీసుకోవలన పొడిదగ్గు తగ్గుతుంది.
- కీళ్ళ నొప్పులు ఉన్నవారికి బెల్లం బాగా సహాయపడుతుంది.
- బెల్లం పానకం తాగడం వలన వేడి చేసినవారికి శరీరం చల్లబడుతుంది.
- రక్త హీనతతో బాధ పడేవారికి బెల్లం చాలా మంచి సహాయకారిని.
No comments:
Post a Comment