- మానవ మెదడు పగటి కంటే రాత్రి వేళ చురుగ్గా పనిచేస్తుంది.
- మీ I.Q. (Intelligence Quotient) ప్రజ్ఞా లబ్ది ఎంత ఎక్కువగా ఉంటె మీకు అంత కలలు ఎక్కువగా వస్తాయి.
- మానవ శరీరంలో వేగంగా పెరిగే వెంట్రుకలు "మీసాలు" "గడ్డాలు".
- మనిషి చేతి మధ్య వెలి గోరు మిగతా వేలి గొర్ల కంటే వేగంగా పెరుగుతాయి.
- కాలి గొర్ల కంటే చేతి వేళ్ళ గోర్లు నాలుగు రెట్లు వేగంగా పెరుగుతాయి.
- మనిషి వెంట్రుకల సరాసరి జీవిత కాలం ౩ నుండి 7 సంవత్సరాలు.
- మనిషి కడుపు లోని ఆమ్లం (Acid) జింక్ లోహాన్ని కరిగించగలదు.
- మగవారి గుండె కన్నా ఆడవారి గుండె వేగంగా కొట్టుకొంటుంది.
- ఆడవారు మగవారి కంటే రెండు రెట్లు ఎక్కువగా కళ్ళు ఆర్పుతారు.
- ఆడవారి కంటే మగవారికి ఎక్కిళ్ళు ఎక్కువగా వస్తాయి.
Sunday, 29 January 2017
మీకు తెలుసా? Do you Know?part-1
Wednesday, 25 January 2017
Tuesday, 24 January 2017
రు.3,990/- లకే Apple I-Phone 6 + వోడాఫోన్ 4జి 9 జిబి ఉచితం!
అవును మీరు చదువుతున్నది నిజమే Apple I-Phone 6 ఇప్పుడు మీరు పొందవచ్చు కేవలం రు.3,990/- లకే. దీనితో పాటు మీరు పొందుతారు వోడాఫోన్ 4జి 9జిబి డాటా ఉచితంగా. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటే flipkart వెబ్ సైట్ లో buy with exchange offer క్లిక్ చేయండి. మీ పాత ఫోన్ మోడల్ మరియు IMEI నంబరు నింపి రు.24,000/- వరకు తగ్గింపు పొందవచ్చు. మిగతా మొత్తం మీరు ఆన్లైన్ ద్వారా గాని లేదా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా కట్టవచ్చు. దీనితో పాటు మీకు లభిస్తుంది 10% క్యాష్ బ్యాక్ ఆఫర్.
ఫోన్ ఫీచర్లు:-
- 1GB RAM
- 16GB ROM
- 4.7-inch Display(Retina HD)
- 8MP primary Camara
- 1.2 MP Front Camara
- Li-on Battery
- A8 chip with 64-bit architecture and M8 Motion Co-Processer.
Monday, 23 January 2017
త్వరలోనే ప్రతి సిమ్ కి E-KYC తప్పని సరి
మనం సిమ్ కొనాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇస్తాం లేదా ఏదైనా id కార్డ్ జిరాక్స్ ఇచ్చి కొత్త సిమ్ కొంటాం. దీని ద్వారా సిమ్ కార్డులను తీవ్రవాదులు చాలా సులభంగా పొందడానికి వీలువుతుంది. మీ పేరుతొ సిమ్ కార్డు ఇంకెవరో వాడుతుంటారు.అందువలన ఇకపై కొత్త సిమ్ కొనాలంటే ఖచ్చితంగా E-KYC ద్వారా మాత్రమె సిమ్ కార్డులు అమ్మాలని TRAI ప్రతిపాదించింది. పాత సిమ్ కార్డులకు కూడా మళ్ళీ E-KYC జత చేయాలని తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాల్సి ఉంది.
Labels:
E-KYC,
LATEST NEWS,
SIM CARD,
TRAI,
వార్తలు,
సిమ్ కార్డ్
త్వరలోనే రు.2000 నోటు రద్దు?
త్వరలోనే రు.2000 నోటు రద్దు కాబోతుందా? అంటే అవుననే వార్తలొస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం వచ్చే ఎన్నికల లోపే (2019) ఈ నోట్ల రద్దు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పత్రికా విలేకరి పాత నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతం అని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు బదులుగా అనిల్ బోకిల్ (నోట్ల రద్దు సలహా ఇచ్చిన వ్యక్తీ) రు. 2000 నోటు అనేది నోట్ల రద్దు ప్రక్రియలో తాత్కాలికంగా ఉపయోగానికి మాత్రమె. త్వరలోనే దీనిని కూడా రద్దు చేయవచ్చు అని చెప్పారు. నిరక్షరాశ్యత, పేదరికం ఉన్న భారతదేశంలో ఇది ఎంత వరకు విజయవంతం అవుతుంది అని భావిస్తున్నారు అన్న ప్రశ్నకు బదులుగా పేదలకు పెద్ద మొత్తాలతో అవసరం ఉండదు వారి కోసం 10, 2౦, 50, 100 రూపాయల నోట్లు అందుబాటులో ఉంటాయి. అవి వారి అవసరాలకు సరిపోతాయి. ఇక నిరక్షరాస్యుల విషయానికి వస్తే వారికి డిజిటల్ అక్షరాస్యత కల్పించటానికి ఒక సంవత్సరం సరిపోతుంది అని చెప్పారు.
Subscribe to:
Posts (Atom)